** TELUGU LYRICS **
వచ్చి చూడుడి మీరు వచ్చి చూడుడి
లోక రక్షకుని మీరు వచ్చి చూడుడి
రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు
మనస్సు ఇచ్చి చూడుడు
రక్షణ సువార్తను చెప్పి చూడుడి
రక్షణ సువార్తను చాటి చెప్పుడి
రక్షణ సువార్తను చెప్పి చూడుడి
రక్షణ సువార్తను చాటి చెప్పుడి
దూతనే దిగి వచ్చింది
క్రిస్మస్ పాటను పాడింది
haapy christmas haapy christmas
merry christmas merry christmas
దూతనే దిగి వచ్చింది
క్రిస్మస్ పాటను పాడింది
దేవునికి మహిమ వచ్చింది
మానవాళికి సమాధానం వచ్చింది (2)
పరమే పరవసంచింది
ధారయే పండుగ చేసింది (2) ||రక్షణ సువార్తను||
చీకటిలో వెలుగు వచ్చింది
కాపరులకు శుభవార్త చెప్పింది
haapy christmas haapy christmas
merry christmas merry christmas
చీకటిలో వెలుగు వచ్చింది
కాపరులకు శుభవార్త చెప్పింది
నక్షత్రం దారి చూపింది
జ్ఞానులకు జ్ఞానోదయమైయింది (2)
కాలమే కళ్ళు తెరిచింది
క్రీస్తు శకమై సాక్ష్యమిచ్చింది (2)
లోక రక్షకుని మీరు వచ్చి చూడుడి
రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు
మనస్సు ఇచ్చి చూడుడు
రక్షణ సువార్తను చెప్పి చూడుడి
రక్షణ సువార్తను చాటి చెప్పుడి
రక్షణ సువార్తను చెప్పి చూడుడి
రక్షణ సువార్తను చాటి చెప్పుడి
దూతనే దిగి వచ్చింది
క్రిస్మస్ పాటను పాడింది
haapy christmas haapy christmas
merry christmas merry christmas
దూతనే దిగి వచ్చింది
క్రిస్మస్ పాటను పాడింది
దేవునికి మహిమ వచ్చింది
మానవాళికి సమాధానం వచ్చింది (2)
పరమే పరవసంచింది
ధారయే పండుగ చేసింది (2) ||రక్షణ సువార్తను||
చీకటిలో వెలుగు వచ్చింది
కాపరులకు శుభవార్త చెప్పింది
haapy christmas haapy christmas
merry christmas merry christmas
చీకటిలో వెలుగు వచ్చింది
కాపరులకు శుభవార్త చెప్పింది
నక్షత్రం దారి చూపింది
జ్ఞానులకు జ్ఞానోదయమైయింది (2)
కాలమే కళ్ళు తెరిచింది
క్రీస్తు శకమై సాక్ష్యమిచ్చింది (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------