** TELUGU LYRICS **
వచ్చుచుండెన్ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
1. తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2. వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3. ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4. భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5. అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------