3525 ) తల్లియైన మరచునేమో నేను మరువను (80)

** TELUGU LYRICS **    

    - జె. దేవరాజు 
    - Scale : G

    తల్లియైన మరచునేమో - నేను మరువను 
    నిన్ను నేను మరువను - నా  - చేతులలో 
    చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను 
 
1.  మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా 
    నీదు పాపం పరిహరించి (2) 
    నిన్ను విమోచించినాను 
    ||తల్లియైన||

2.  భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్ 
    నీకు సాయం చేయువాడ(2) 
    నాదు నీతితో ఆదుకొందు
    ||తల్లియైన||

3.  పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని 
    నిన్ను వీడిపోదు నా కృప(2) 
    నా నిబంధన తొలగిపోదు
    ||తల్లియైన||

4.  ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్ 
    నీదు భారమంతమోసి(2) 
    నాదు శాంతి నీ కొసంగెద
    ||తల్లియైన||

** CHORDS **

    G                   Cm              G
    తల్లియైన మరచునేమో - నేను మరువను 
        Cm            G                Cm
    నిన్ను నేను మరువను - నా  - చేతులలో 
                 G        Cm            G
    చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను 
 
                                            Cm  G
1.  మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా 
    Cm         G
    నీదు పాపం పరిహరించి (2) 
                Cm      G
    నిన్ను విమోచించినాను
    ||తల్లియైన||

2.  భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్ 
    నీకు సాయం చేయువాడ(2) 
    నాదు నీతితో ఆదుకొందు
    ||తల్లియైన||

3.  పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని 
    నిన్ను వీడిపోదు నా కృప(2) 
    నా నిబంధన తొలగిపోదు
    ||తల్లియైన||

4.  ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్ 
    నీదు భారమంతమోసి(2) 
    నాదు శాంతి నీ కొసంగెద 
    ||తల్లియైన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------