** TELUGU LYRICS **
- పీటర్ సింగ్
- Scale : D
స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతికి పాత్రుడా
ప్రతిక్షణము దీవిని దూతగణము పరమున
శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
1. రాజువై రారాజువై ఆ తండ్రితో.
ఆశీనుడై మహిమ దేహంబుతో నుండగా
ధవళ వస్త్ర తేజరాజ నా విమోచకా
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
2. సిల్వలో స్రవించిన - నీరక్తమే నా హృదయమున్
హిమము కంటె తెల్లగా మార్చెను
భక్తవరుల కాశ్రయంబు నీదు పదములే
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
3. లోకము శరీరమ సాతానుడు
నా వైరులై - నన్ను కవ్వించి మోసగించినా
కంటి పాపరీతి నన్ను కాచి యుంటివి
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
** CHORDS **
D G
స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతికి పాత్రుడా
D
ప్రతిక్షణము దీవిని దూతగణము పరమున
Bm G
శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా
D Bm A D
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
A D
1. రాజువై రారాజువై ఆ తండ్రితో.
G Em A D
ఆశీనుడై మహిమ దేహంబుతో నుండగా
Bm G
ధవళ వస్త్ర తేజరాజ నా విమోచకా
D Bm A D
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
2. సిల్వలో స్రవించిన - నీరక్తమే నా హృదయమున్
హిమము కంటె తెల్లగా మార్చెను
భక్తవరుల కాశ్రయంబు నీదు పదములే
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
3. లోకము శరీరమ సాతానుడు
నా వైరులై - నన్ను కవ్వించి మోసగించినా
కంటి పాపరీతి నన్ను కాచి యుంటివి
నేను కూడ చేరి నిన్ స్తుతింతు నేసువా
||స్తుతి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------