** TELUGU LYRICS **
స్తుతియించెదం కీర్తించెదం - స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం - పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం - త్రియేక దేవుని కొనియాడెదం
||స్తుతి||
మనలను ఎంతో ప్రేమించిన - పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన - క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన - పరిశుద్ధాత్మను కొనియాడెదం
||స్తుతి||
మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం
మన దోషములకై మరణించిన - ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న- ఆత్మదేవుని కొనియాడెదం
||స్తుతి||
-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
-------------------------------------------------------------------------------------