** TELUGU LYRICS **
స్తుతింతున్ స్తుతింతున్ - నాకాలోచన కర్తయగు దేవుని
రాత్రివేలలో నా - అంతరింద్రియములు నాకు నేర్పున్
రాత్రివేలలో నా - అంతరింద్రియములు నాకు నేర్పున్
1. నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవు
మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్
2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదాకాలము యెహోవాయందు నా
గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్
గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్
3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడు
అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్
అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్
4. నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగా
నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్
నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్
5. జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవు
నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్
నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్
6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదు
నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు – స్తుతింతున్
నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు – స్తుతింతున్
** ENGLISH LYRICS **
Sthuthinthun Sthuthinthun - Naakaalochana Karthayagu Devuni
Raathrivelalo Naa - Antharindhriyamulu Naaku Nerpun
1. Naadhu Swaasthya Paaneeya Bhaagamu - Naa Yehovaa Neeve Kaapaadedhavu
Manohara Sthalamulalo Paalukalgenu - Sthuthinthun
2. Shreshtamaina Swaasthyamu Naaku Kalgenu - Sadaakaalamu Yehovaayandhu Naa
Gurini Nilpuchunnaanu Gaana Nenu - Sthuthinthun
3. Naa Kudi Paarshwamandhaayana Unnaadu - Gaana Kadhalchabadalenu Ennadu
Andhuchetha Naa Hrudhaya Maanindhichunu - Sthuthinthun
4. Naa Shareeramu Surakshithambugaa - Nivasinchuchunnadhi Elananagaa
Nee Parishuddhuni Kullu Pattaniyyavu - Sthuthinthun
5. Jeevamugala Nee Maargamunu - Neevu Naakila Theliya Jesedhavu
Neeve Naa Kshemaadharamani Ninnu - Sthuthinthun
6. Sarvonnathudaa Nee Sannidhilo - Sampoorna Santhosha Mentho Galadu
Nee Kudichethilo Nithyasukhamulu Galavu – Sthuthinthun
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------