** TELUGU LYRICS **
స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే
చెలును యిలలోన త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా (8)
హల్లెలూయా పాడెదము స్తుతులను చెల్లింతుము
చెలును యిలలోన త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా (8)
హల్లెలూయా పాడెదము స్తుతులను చెల్లింతుము
1. కలువరిలో కార్చిన నీ విలువైన రక్తముచే
కలుషములన్ బాపిన మా ప్రభువా స్తోత్రము
కడవరకు నీ ప్రేమలో నడిపించు నాయక
||హల్లెలూయ||
2. నీ ప్రేమ అతి మధురం వర్ణింప జాలము
నీ వాక్యం మహాద్బుతము మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము
నీ వాక్యం మహాద్బుతము మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము
||హల్లెలూయ||
** ENGLISH LYRICS **
Sthuthi Mahima Ghanatha Prabhaavamulu Neeke
Chelunu Ilalona Thriyeka Devudaa
Hallelooyaa Hallelooyaa (8)
Hallelooyaa Paadedhamu Sthuthulanu Chellinthumu
1. Kaluvarilo Kaarchina Nee Viluvaina Rakthamuche
Kalushamulan Baapina Maa Prabhuvaa Sthothramu
Kadavaraku Nee Premalo Nadipinchu Naayaka
||Hallelooyaa||
2. Nee Prema Athi Madhuram Varnimpa Jaalamu
Nee Vaakyam Mahaadhbuthamu Maruvakayunduma
Nee Aajnala Jaadalo Nee Needalo Niluthumu
||Hallelooyaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------