3274) సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే

** TELUGU LYRICS **

    సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
    సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
    హ... హ.. హ... హ.. హల్లెలూయా...(3)
    హల్లెలూ... యా పాడెదము

1.  అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
    చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
    నీదు మహిమను చూపితివే 
    ||సృష్టి||

2.  అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
    ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
    రూపించిన నిను పొగడెదను
    ||సృష్టి||

3.  భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
    మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
    మనిషికి రూపము నిచ్చితివే
    ||సృష్టి||

** ENGLISH LYRICS **

Srushtikartha Yesuni Sthuthinchedhamu Sarvasrushtiyu Prabhu Kriyale
Sarva Janaali Sunaadhamutho Prabhuni Kriyalu Ghanaparachedhamu
Ha... Ha.. Ha... Ha.. Hallelooyaa...(3)
Halleloo... Yaa Paadedhamu

1. Agaadhajalamulapai Aathma Alala Ooyala Oogina Vela
Cheekatini Vidadheesi Shoonyamunu Veliginchi
Needhu Mahimanu Choopithive
||Srushti||

2. Antharikshamuna Jyothulanu Abhinava Lokamu Virasina Vela
Praanulanu Srujiyinchi Prakruthini Impuganu
Roopinchina Ninu Pogadedhanu
||Srushti||

3. Bhoo Aavirini Rappinchi Aarina Nelanu Thadipina Vela
Manti Nundi Mamu Chesi Naasikalo Jeevamooodhi
Manishiki Roopamu Nicchithive
||Srushti||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------