** TELUGU LYRICS **
- జె.వి. పద్మలత
- Scale : Em
స్నేహితుడా రావా - యేసుని చేర
నీ భారం దీర - శాంతిని కోర
ఇదియే సమయంబు - ఈనాడే
1. పాపమును వీడు - అది ఎంతో కీడు
చెడుగుతో - చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
2. సందియమింకేలా - ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు - ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ - కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు - కడకిపుడే రావ (2)
||స్నేహి||
** CHORDS **
D Em C D Em
స్నేహితుడా రావా - యేసుని చేర
D Em C D G
నీ భారం దీర - శాంతిని కోర
D C D Em
ఇదియే సమయంబు - ఈనాడే
G Am
1. పాపమును వీడు - అది ఎంతో కీడు
C D G Em(D)
చెడుగుతో - చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
2. సందియమింకేలా - ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు - ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ - కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు - కడకిపుడే రావ (2)
||స్నేహి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------