** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : C
స్తుతులు తండ్రీ వందనములు
వెతలు దీర్చిన దేవా
గతములో నీ ప్రేమకై
హల్లెలూయా
సతత ముండెడి కృపలకై... (2)
1. ఇన్ని నాళ్లు మాకు తోడై
అన్ని వేళల మాకు నీడై
ఎన్నో మేళ్ళను ఒసగితివి
||స్తుతులు||
2. వ్యాధి బాధ శోధనందు
ఆదుకొంటివి ఆదరించి
వేదనలు తొలగించితివి
||స్తుతులు||
3. విస్తరింపజేసినావు
స్వాస్థ్యమెంతో జేర్చినావు
ఆస్తికర్తవు నీవెగా
||స్తుతులు||
4. ఆత్మలెన్నో జేర్చినావు
ఆత్మవరముల నిచ్చినావు
ఆత్మతో మము నింపినావు
||స్తుతులు||
** CHORDS **
C Am
స్తుతులు తండ్రీ వందనములు
F
వెతలు దీర్చిన దేవా
G G7 C
గతములో నీ ప్రేమకై
హల్లెలూయా
సతత ముండెడి కృపలకై... (2)
F C
1. ఇన్ని నాళ్లు మాకు తోడై
F C
అన్ని వేళల మాకు నీడై
Dm G C G C
ఎన్నో మేళ్ళను ఒసగితివి
||స్తుతులు||
2. వ్యాధి బాధ శోధనందు
ఆదుకొంటివి ఆదరించి
వేదనలు తొలగించితివి
||స్తుతులు||
3. విస్తరింపజేసినావు
స్వాస్థ్యమెంతో జేర్చినావు
ఆస్తికర్తవు నీవెగా
||స్తుతులు||
4. ఆత్మలెన్నో జేర్చినావు
ఆత్మవరముల నిచ్చినావు
ఆత్మతో మము నింపినావు
||స్తుతులు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------