3301) సిల్వలో కార్చినా నీ రక్తము కల్వరీలో విడిచిన నీ ప్రాణము

** TELUGU LYRICS **

సిల్వలో కార్చినా నీ రక్తము కల్వరీలో విడిచిన నీ ప్రాణము (2)
పాపముల నుండి విడిపించావు (2)

ప్రాణమును సహితము నీవు లెక్క చేయకా
మా కొరకు నీ ప్రాణం పెట్టినావయ్యా (2)
ఎంత ప్రేమ మాపై ఎంత జాలి యేసయ్య (2) 
||సిల్వలో||

చేతులలో మేకులను కొట్టినాను
శిరస్సున ముండ్ల కిరీటం పెట్టినాను (2)
భరియించావు మా పాపముల కొరకై
సహియించావు మా దోసములకై (2)
||సిల్వలో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------