** TELUGU LYRICS **
1. సిల్వయొద్దఁ జేరుదున్
బీద హీనయంధుఁడన్
లోకమున్ త్యజింతును
పూర్ణముక్తి నొందుదున్
||కర్త, నిన్నె నమ్ముదున్
కల్వరీ గొఱ్ఱెపిల్లా
మోకరించి వేఁడెదన్
నన్నుఁ గావుమో ప్రభో||
2. నిన్ నేఁజేరఁ గోరఁగా
నన్ను ఁబాయు పాపము
శుద్ధిఁజేతునంచును
యేసు మాటనిచ్చెను.
3. నన్ను ను నా మిత్రులన్
లోక యాస్తిఁ గాలమున్
దేహయాత్మయంతయు
నీకర్పింతునిప్పుడు.
4. యేసుమాట నమ్మెదన్
క్రీస్తు రక్త పుణ్యముఁ
జూచి మ్రొక్కి యేసుతో
నేను మృతినొందితిన్.
5. యేసు తాను వచ్చును
నాకు నిచ్చు పూర్ణతన్
శుద్ధ సౌఖ్య మొందుదున్
జయస్తోత్ర మేసుకు.
బీద హీనయంధుఁడన్
లోకమున్ త్యజింతును
పూర్ణముక్తి నొందుదున్
||కర్త, నిన్నె నమ్ముదున్
కల్వరీ గొఱ్ఱెపిల్లా
మోకరించి వేఁడెదన్
నన్నుఁ గావుమో ప్రభో||
2. నిన్ నేఁజేరఁ గోరఁగా
నన్ను ఁబాయు పాపము
శుద్ధిఁజేతునంచును
యేసు మాటనిచ్చెను.
3. నన్ను ను నా మిత్రులన్
లోక యాస్తిఁ గాలమున్
దేహయాత్మయంతయు
నీకర్పింతునిప్పుడు.
4. యేసుమాట నమ్మెదన్
క్రీస్తు రక్త పుణ్యముఁ
జూచి మ్రొక్కి యేసుతో
నేను మృతినొందితిన్.
5. యేసు తాను వచ్చును
నాకు నిచ్చు పూర్ణతన్
శుద్ధ సౌఖ్య మొందుదున్
జయస్తోత్ర మేసుకు.
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------