** TELUGU LYRICS **
సమాధాన గృహంబులోను
సమాధానకర్త స్తోత్రములు (2)
క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము (2)
మద్యపు గోడను కూల ద్రోసెను (2)
నిత్య శాంతిని మనకొసగెన్ (2)
||సమాధాన||
పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు (2)
నాదు కృప నిను విడువదనెను (2)
నా సమాధానము ప్రభువే (2)
||సమాధాన||
లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము (2)
సత్యమైనది నిత్యము నిల్చును (2)
నిత్యుడేసుచే కల్గెన్ (2)
||సమాధాన||
** ENGLISH LYRICS **
Samaadhaana Gruhambulonu
Samaadhanakartha Sthothramulu (2)
Kreesthu Yesu Manakilalo
Nithya Samaadhaanamu (2)
Madhyapu Godanu Koola Drosenu (2)
Nithya Shaanthini Manakosagen (2)
||Samaadhaana||
Parvathamulu Tholaginanu
Thaththarillina Kondalu (2)
Naadu Krupa Ninu Viduvadanenu (2)
Naa Samaadhaanamu Prabhuve (2)
||Samaadhaana||
Lokamichchunatlugaa
Kaadu Prabhu Samaadhaanamu (2)
Sathyamainadi Nithyamu Nilchunu (2)
Nithyudesuche Kalgen (2)
||Samaadhaana||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------