3270) సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము

** TELUGU LYRICS **

    సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము
    చాచబడి యున్నది - సాయపడుచున్నది
    సాధ్యము చేయుచున్నది
    అ.ప: చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది
    నీతిగల యెహోవ హస్తము

1.  ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
    మట్టితోనే మనిషిని రూపించెను
    రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము

2.  ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును
    విసర్జించువారిని శిక్షించును
    బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము

** ENGLISH LYRICS **

Sahasrakaryaalu Cheyagalige Dhevuni Hasthamu
Chaachabadi Yunnadhi - Saayapaduchunnadhi
Saadhyamu Cheyuchunnadhi
A.Pa: Cheyupatti Nadupunadhi - Vennutatti Nilupunadhi
Neethigala Yehova Hasthamu

1. Aakashavaishaalyamu Vyaapimpajesenu
Mattithone Manishini Roopinchenu
Rakshinchutaku Siddhamaiyunnadhi - Dhevuni Abhayahasthamu

2. Aashrayunchu Janulaku Melu Kalugajeyunu
Visarjinchuvaarini Shikshinchunu
Balaparachutaku Thodugaa Unnadhi - Dhevuni Karunahasthamu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------