2932) రారాజగు యేసుని నామం రమ్యంబగు దేవుని నామం

** TELUGU LYRICS **

    రారాజగు యేసుని నామం రమ్యంబగు దేవుని నామం
    ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం
    యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం 
    ||రారాజు||

1.  గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం
    ||రారాజు||

2.  స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం
    ||రారాజు||

3.  విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం
    ||రారాజు||

4.  మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం
    ||రారాజు||

5.  ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం
    ||రారాజు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------