** TELUGU LYRICS **
రాజాతి రాజ- రవికోటి తేజా
మహిపాల ఓ యేసువా
కరుణా స్వభావా - రమణీయ దేవా
ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ
అర్పింతును నా జీవితం
అందుకొనుము నాదు హృదయం (2)
మహిపాల ఓ యేసువా
కరుణా స్వభావా - రమణీయ దేవా
ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ
అర్పింతును నా జీవితం
అందుకొనుము నాదు హృదయం (2)
||రాజాతి||
1. పరమందు నిన్ను ప్రణతింతునే
పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ
ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం
సర్వేశ్వరా మమ్ము దీవించుము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ
ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం
సర్వేశ్వరా మమ్ము దీవించుము (2)
||రాజాతి||
2. ప్రభుయేసుని సాన్నిధ్యమే
శాంతి సమాధనములకు కారణం
ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము
సర్వజనుల రక్షణ మూలాధారము (2)
శాంతి సమాధనములకు కారణం
ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము
సర్వజనుల రక్షణ మూలాధారము (2)
||రాజాతి||
** ENGLISH LYRICS **
Raajaathi Raaja - Ravikoti Thaejaa
Mahipaala O Yaesuvaa
Karunaa Swabhaavaa - Ramaneeya Dhaevaa
Praemaa Swaroopa - O Dhivya Thaeja
Arphinthunu Naa Jeevitham
Andhukonumu Naadhu Hrudhayam (2)
||Raajaathi||
1. Paramandhu Ninnu Pranathinthunae
Parishudhdhudu Parishudhdhudunaenchi Paaduchoo
Ihalokambuna Paapulam Pranuthinthunu Nee Naamam
Sarvaeshwaraa Mammu Dheevinchumu (2)
||Raajaathi||
2. Prabhuyasuni Saannidhyamae
Shaanthi Samaadhanhamulaku Kaaranam
Aa Dhivyamaina Yaesuni Madhuramaina Naamamu
Sarvajanula Rakshana Moolaadhaaramu (2)
||Raajaathi||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------