** TELUGU LYRICS **
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
ఎప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం (2)
ఎప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం (2)
1. వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని (2)
||ప్రసన్నం||
2. చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే (2)
||ప్రసన్నం||
3. పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా (2)
||ప్రసన్నం||
4. స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా (2)
||ప్రసన్నం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------