2970) లేరు లేరు జగతిన్ న్నీ సమము భాసుర తేజ యేసురాజ

** TELUGU LYRICS **    

    లేరు లేరు - జగతిన్ న్నీ సమము
    భాసుర తేజ - యేసురాజ

1.  ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే
    జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా
    నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద

2.  ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము
    స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం -
    బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ

3.  ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము
    క్రీస్తు విరోధి - దుర్మార్గమయము
    ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము

4.  నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున
    నేనీ ధరలో - పయనించెద ప్రియుడా
    యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి
    రా ప్రియుడా - రా ప్రియుడా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------