3507) హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు

** TELUGU LYRICS **

హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు 
దేవా నీ నామము ఉన్నత నామము 
కృతజ్ఞత స్తుతులు నీకే 
హోసన్నా మహోన్నతుడు 

కీర్తి కీర్తి  కీర్తి రారాజుకే 
దేవా  నీ నామము ఉన్నత నామము 
కృతజ్ఞత స్తుతులు నీకే 
కీర్తి రారాజుకే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------