** TELUGU LYRICS **
హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా
నీవున్నా చాలన్నా ఎంతో మదురమన్నా
నన్ను ఏలు దైవమా నీ కోసమెగా
హృదయ వాసం తెరిచి ఉంచాగా
||హోసన్నా||
తీరని దాహం లోకపు మొహము
ఆత్మలో దాహము తీర్చేడి దైవమా(2)
జీవ ప్రవాహం నీ నామ గానం
వీనుల విందై పొంగెను రాగం
తీయగ ఆత్మ నీదు దివ్య కృపన్న
||హోసన్నా||
మెల్లని స్వరము వినబడె నాత్మలో
రక్షకుడగునీ అమరసునాదం (2)
సిలువలోనే ముగిసిపోయెను
పాపపు శాపం తొలగిపోయెను
స్తోత్రము చేసెదను ఆహ్వానమైనా
||హోసన్నా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------