** TELUGU LYRICS **
1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది
యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా
స్తుతించుఁడి.
|| శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా
యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||
2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్
జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
3. నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్
మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు

** ENGLISH LYRICS **
1. Proddu Grunkuchunnadhi Saddhananguchunnadhi
Yaakasambu Dhivvelu Lokamun Velgimpagaa
Sthuthinchudi.
|| Shuddha, Shuddha, Shuddha Sarveshudaa
Iddharaakaashambulu Sannuthinchuchunnavi Sarvonnathaa ||
2. Jeevithaanthamandhuna Nee Vichithra Jyothulan
Joochuchundagaanu Maa Keevosangu Nee Krupan Nithyodhayam.
3. Ninnu Goruvaaramu Nannu Desha Nee Dharin
Mammu Jerchukommu Nee Vimmu Nithya Saukhyamun Sthothram Neeku
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------