2187) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే

** TELUGU LYRICS **

    ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే

1.  నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా
    నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా

2.  పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
    ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?

3.  ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
    ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే

4.  ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్
    వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా

5.  నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
    అతి సులభముగానే - పరమున – వివరించగలను

** ENGLISH LYRICS **

Prema Prema - Prema Priyudavu Neeve - Aanandham Aanandhame

1. Nee Prema Ruchiyinchinanaade - Nannu Nenu Marachithinayya
Nee Premadhikamayya - Naa Pai - Nee Premadhikamayya

2. Paraloka Prashastharaaja - Prematho Nethenchinaavaa
Prema Teliyagalanaa - Nee Prema - Lothunerugagalanaa?

3. Drohinai Ennaallo Ninnu - Gaanchaka Thirigithinayya
Prematho Naa Priyuda - Nannu - Kougilinchithive

4. Ihaloka Sakala Mahima - Puvvulavale Vaadipovun
Vaadadhe Ayya - Nee Prema - Vaadipodhayya

5. Nee Prema Maadhuryamunu - Vivarimpa Tharamaune Naaku
Athi Sulabhamugaane - Paramuna – Vivarinchagalanu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------