** TELUGU LYRICS **
1. ప్రకాశించుడి యను నాజ్ఞను
ప్రభువైన యేసు మనకిచ్చెను
ప్రేమ యను దివ్వె వెలిఁగింతుము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
2. ప్రకాశించుడి యను నాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
దురితాంధకారమున్ హరింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
3. ప్రకాశించుడి యనునాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
భక్తి యను దివ్వె వెలిఁగింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
ప్రభువైన యేసు మనకిచ్చెను
ప్రేమ యను దివ్వె వెలిఁగింతుము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
2. ప్రకాశించుడి యను నాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
దురితాంధకారమున్ హరింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
3. ప్రకాశించుడి యనునాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
భక్తి యను దివ్వె వెలిఁగింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------