** TELUGU LYRICS **
1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే
యుగ యుగములకు నీవే మా
దేవుడవు దేవుడవు దేవుడవు దేవుడవు
యుగ యుగములకు నీవే మా
దేవుడవు దేవుడవు దేవుడవు దేవుడవు
2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే నీవు
వున్నావు వున్నావు వున్నావు వున్నావు
పుట్టింపక మునుపే నీవు
వున్నావు వున్నావు వున్నావు వున్నావు
3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకు
జామువలె జామువలె జామువలె జామువలె
వేయి సంవత్సరములు నీకు
జామువలె జామువలె జామువలె జామువలె
4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ
నున్నవి వున్నవి వున్నవి వున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ
నున్నవి వున్నవి వున్నవి వున్నవి
5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు పోయెదరు పోయెదరు పోయెదరు
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు పోయెదరు పోయెదరు పోయెదరు
6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్
వాడబారును నీ కోపముచే
క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్
7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము పొందెదము పొందెదము పొందెదము
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము పొందెదము పొందెదము పొందెదము
** ENGLISH LYRICS **
1. Prabhuva Tharatharamula Nundi - Maaku Nivaasasthalamu Neevae
Yuga Yugamulaku Neevae Maa
Dhaevudavu Dhaevudavu Dhaevudavu Dhaevudavu
2. Parvathamulu Puttakamunupu Bhoomini Lokamunu Neevu
Puttimpaka Munupae Neevu
Vunnaavu Vunnaavu Vunnaavu Vunnaavu
3. Naraputhrula Mantiki Maarchi - Thirigi Randani Selavichchedhavu
Vaeyi Samvathsaramulu Neeku
Jaamuvale Jaamuvale Jaamuvale Jaamuvale
4. Needhu Dushtiki Vaeyi Aendlu - Gathinchina Ninnati Vale Nunnavi
Raathri Yandhoka Jaamuku Samamuga
Nunnavi Vunnavi Vunnavi Vunnavi
5. Neevu Vaarini Paaragottaga - Varadha Chaethanaina Reethi
Gaddivale Chigirinchi Vaadi
Poayedharu Poayedharu Poayedharu Poayedharu
6. Proddhuta Molichi Chigirinchunu - Saayantharamuna Koayabadunu
Vaadabaarunu Nee Koapamuchae
Ksheeninchun Ksheeninchun Ksheeninchun Ksheeninchun
7. Needhu Koapamu Valana Maemu - Ksheeninchu Chunnaamu Dhaevaa
Nee Yugrathanu Batti Dhigulu
Pondhedhamu Pondhedhamu Pondhedhamu Pondhedhamu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------