2027) ప్రభు యేసు నిను పిలువగా నీవు పరుగిడెదవా నిలువక

** TELUGU LYRICS **

    ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2)

1.  బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2)
    మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

2.  పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2)
    మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

3.  నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2)
    మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

4.  ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా(2)
    మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

** ENGLISH LYRICS **

Prabhu Yesu Ninu Piluvagaa - Neevu Parugidedhava Niluvaka (2)

1. Bangaaru Maedalunnaa - Bahu Dhanadhaanyaadhulunnunu (2)
Maarumunassu Laenicho - Neevu Narakaagnilo Nundhuvu

2. Paapa Bheethi Laekunda Pagalu Raeyi Dhyaaninchinaa (2)
Maarumunassu Laenicho - Neevu Narakaagnilo Nundhuvu

3. Needhanamu Hechchinanu - Nee Thanuvu Kaalchukunnanu (2)
Maarumunassu Laenicho - Neevu Narakaagnilo Nundhuvu

4. Pravachinchi Praarthinchinaa - Palu Bhaashalatho Prakatinchinaa (2)
Maarumunassu Laenicho - Neevu Narakaagnilo Nundhuvu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------