2037) ప్రభు హస్తం నాపై నుంది

** TELUGU LYRICS **

ప్రభు హస్తం నాపై నుంది
రవ్వంతయూ భయమే లేదు (2)

ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్
అంతము వరకు నడిపించును (2)        
||ప్రభు||

తినిపించును నన్ను లాలించున్
విరోధి రాగా ఎత్తుకొనున్ (2) 
||ప్రభు||

రక్తముతో శుద్ధి చేయును
రక్షణతో అలంకరించున్ (2) 
||ప్రభు||

అపహరింపలేరండి
ఎవ్వరి వల్ల కాదండి (2) 
||ప్రభు||

హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

** ENGLISH LYRICS **

Prabhu Hastham Naapai Nundi
Ravvanthayu Bhayame Ledu (2)

Etthukonun Nannu Hatthukonun
Anthamu Varaku Nadipinchunu (2)          
||Prabhu||

Thinipinchunu Nannu Laalinchun
Virodhi Raagaa Etthukonun (2) 
||Prabhu||

Rakthamutho Shuddhi Cheyunu
Rakshanatho Alankarinchun (2)   
||Prabhu||

Apaharimpalerandi
Evvari Valla Kaadandi (2) 
||Prabhu||

Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa (2)

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------