** TELUGU LYRICS **
పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వ సదా
యుగయుగములకు - రక్షకుడా - మమ్ములను రక్షించితివి
జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు
యుగయుగములకు - రక్షకుడా - మమ్ములను రక్షించితివి
జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు
1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి
శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున
శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున
2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి
పాపము తీసితివి - నీ కౄప ఉన్నతము
పాపము తీసితివి - నీ కౄప ఉన్నతము
3. శత్రు సైతానున్ - ఓడించితివీవు
నీ మరణము వలన - విమోచించితివి
నీ మరణము వలన - విమోచించితివి
4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివి
శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి
శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి
5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు
శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు
శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు
6. ప్రవాహములోన - ప్రభు నేనుండినను
నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్
నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్
7. జై జై యని పాడుడి - యేసునకే మహిమ
జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా
జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా
** ENGLISH LYRICS **
Parama Pavithra Swargapitha - Jai Prabhu Jai Prabhu - Sarva Sadaa
Yugayugamulaku - Rakshakudaa - Mammulanu Rakshinchithivi
Jeevunda Prabhu Paapula Rakshakaa - Jai Prabhu
1. Premaroopi Neeve - Nannu Preminchithivi
Shramalanu Pondhithivi - Nee Prema Moolamuna
2. Praanamidi Siluvan - Nannu Rakshinchithivi
Paapamu Theesithivi - Nee Krupa Unnathamu
3. Shathru Saithaanun - Odinchitheveevu
Nee Maranamu Valana - Vimochinchithivi
4. Shakthigalavaadaa - Chaavun Gelchithivi
Shakthitho Lechithivi - Thandritho Kalipithivi
5. Premagala Prabhuvaa - Marala Vacchedhavu
Shramalanu Tholaginchi - Nanu Cherchukondhuvu
6. Pravaahamulona - Prabhu Nenundinanu
Ninnu Batti Ne - Kshemamugaa Nundhun
7. Jai Jai Yani Paadudi - Yesunake Mahima
Jai Jai Hallelujah - Jai Jai Hallelujah
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------