2110) పాపులకు సఖుండు మన ప్రాపు యేసె

** TELUGU LYRICS **

    పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు
    సఖుండు 
    ||పాపులకు||

1.  రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ
    మన కుండు యేసుండని
    ||పాపులకు||

2.  దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన
    విహీనుల సాహాయ్యము నోహో యని
    ||పాపులకు||

3.  ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే
    మయ్య మన మయ్య దుర్నయ్యముల్
    ||పాపులకు||

4.  నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు
    న ఖండ పురుషుండని
    ||పాపులకు||

5.  నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ
    నిందలో నుందు రానందమున
    ||పాపులకు||

** ENGLISH LYRICS **

Paapulaku Sakhundu Mana Praapu Yaese Sumandi Bhuvi Paapulaku
Sakhundu
||Paapulaku||

1. Randi Randi Mithrulaara Nindu Dhairya Padandi Vegame Dandaina Yanda
Mana Kundu Yesundani
||Paapulaku||

2. Daaha Mananchu Deva Vaakyamu Dehadhaarulaara Randi Dehee Yana
Viheenula Saahaayyamu Noho Yani
||Paapulaku||
3. Dravya Minchuka Leni Vikraya Mayya Yee Yesayya Rakthamu Cheyale
Mayya Mana Mayya Durnayyamul
||Paapulaku||

4. Nindu Manasu Galigiye Sandanchera Randi Vegame Nindu Priyundu
Na Khanda Purushundani
||Paapulaku||

5. Nindha Lanni Pondhi Prabhuni Mandalo Velugondhare Thari Ponduga
Nindhalo Nundhu Raanandhamuna
||Paapulaku||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------