** TELUGU LYRICS **
పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని
యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ
యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ
||పాపము||
1. పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక
పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ
||పాపము||
2. గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ
గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ
2. గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ
గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ
||పాపము||
3. ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు
క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ
3. ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు
క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ
||పాపము||
4. తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు
ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ
4. తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు
ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ
||పాపము||
5. అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ
డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ
5. అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ
డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ
||పాపము||
** ENGLISH LYRICS **
Paapamu Dalanchu Sumee Pashchaath-thaapamun Bondu Sumee Dhaapani
Yesuni Paadhambulabadi Paapamu Veedu Sumee
||Paapamu||
1. Paapamu Cheyakumee Yesuni Gaayamu Repakumee Paayaka
Paapamu Chesina Manasaa Kaayadu Yesu Sumee
||Paapamu||
2. Ganthulu Veyakumee Yesuni Chenthakun Jeru Sumee Vinthaga
Kreesthuni Rakshanyaamrutha Bindhuvun Goru Sumee
||Paapamu||
3. Ee Dharannammakumee Aathmaku Shodhana Lundu Sumee Shodhana Maanpedu
Kreesthunu Nammi Shraddhaga Nundu Sumee
||Paapamu||
4. Theguva Poaraadu Sumee Ripunaku Beggilavaddhu Sumee Theguvagu
Praarthana Khadgamunun Batti Pagathunin Gelvu Sumee
||Paapamu||
5. Anthamu Vachchu Sumee Rakshana Anthalo Vedhaku Sumee Antharungun
Dagu Kreesthu Rakshakuni Chenthanu Jeru Sumee
||Paapamu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------