** TELUGU LYRICS **
పాప పశ్చాత్తాప మొందని వారికి పరమ భాగ్య మేడ నబ్బునే మనసా
పాపాత్ములకు యేసు పరమండలము నుండి భూమధ్యమునకుఁ దా
వచ్చెను పాపిష్ఠుల రమ్మని పిలిచెను నా ప్రాపుఁ గోరుమని చెప్పెను
మనసా

||పాప||
1. ధైర్యమొంది నన్ను దలఁచిన వారికి పూర్వజ్ఞాన మొనఁగూర్తును దు
ర్భావ మెల్లను విడఁ దీతును యేసు వారి యాజ్ఞ యని యనియెను
మనసా
||పాప||
2. బలపడి నాదు నామము గొన్నవారికి యిల బాంధవుల వైరమందును
సర్వ కుల జనంబుల క్రోధమందును స్నేహి తుల యెడ బాటులు
గల్గును మనసా

3. అడిగిన వారికి నొసఁగుదు ననుచును కడుమోదమున నాజ్ఞాపించెను
తట్టు తట్టుఁడని బోధించెను విప్పి విడబడునని ప్రేమించెను మనసా
||పాప||
4. దోషములన్నియు యేసు నాధుడు తా మోసికొని సమ్మతించెను సిలువ
వేసిన వారిని దీవించెను మోక్ష వాస సాధన మని తెల్పెను మనసా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :