2083) పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

** TELUGU LYRICS **  

    పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
    యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె

1.  కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
    కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 
    ||పాడెద నేనొక||

2.  పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
    పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం
    ||పాడెద నేనొక||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------