2091) పాదములే చాలును పాపలోకములో

** TELUGU LYRICS **

    పాదములే చాలును పాపలోకములో
    నాకేమి వలదు నీ పాదములే చాలును

1.  ఘోర తుఫాను సముద్రము పొంగగా
    గద్దించి నీటిపై నడిచి వచ్చిన

2.  తీరని నా పాప భారమునంతయు
    తీర్చెను సిలువను మోసి నడచిన

3.  సాదకముగ యేసు పాదములు గెలచిన
    ఆశ్రయమిచ్చి మోక్షము నొసగెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------