** TELUGU LYRICS **
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా
||నిన్ను విడిచి||
1. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
||నిన్ను విడిచి||
2. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా
||నిన్ను విడిచి||
3. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతడా నా షాఓము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా
శ్రీమంతడా నా షాఓము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా
||నిన్ను విడిచి||
** ENGLISH LYRICS **
Ninnu Vidichi Nee Prema Marachi
Nenetu Pogalanu Devaa
Evvaru Nee Prema Naakila Choopagalaru
Naa Devaa Naa Devaa Naa Devaa
||Ninnu Vidichi||
1. Daari Tholagi Theeramu Cherani Ghora Sudigaalilo
Naayakudaa Naa Aartha Dhwani Vini
Naavanu Nadipinchinaave - Theeramu Choopinchinaave
Yesayyaa Yesayyaa Naa Yesayyaa
Nenetu Pogalanu Devaa - Evvaru Nee Prema Naakila Choopagalaru
||Ninnu Vidichi||
2. Shramala Paalaithi Sommasillithi - Siluvaku Ne Cherithi
Shreekarudaa Naa Siluvanu Mosi - Aadaraney Choopinaave
Noothana Balamicchinaave .... Yesayyaa
Nenetu Pogalanu Devaa - Yesayyaa Naa Yesayyaa
||Ninnu Vidichi||
3. Virigi Naligina Naa Hrudhayaana Neeke Simhaasanam
Shreemanthudaa Naa Shalom Raajaa
Brathikedha Nee Kosame Chaavaina Laabhame
Nenetu Pogalanu Devaa - Yesayyaa Naa Yesayyaa
||Ninnu Vidichi||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------