** TELUGU LYRICS **
నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా -
నాజీవితాంతము నీతోడు చాలయ్యా (2)
ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న
లోకమంతా నాదైనా అంతానావారైనా
1. కష్టకాలములందు నేకృంగియున్నపుడు- నీతోడు ఉంటేచాలయ్యా
వ్యాధి బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే చాలయ్యా
విడువనని ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా (2)
నాకాపరి నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) (2)
2. అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు - నీతోడుఉంటే చాలయ్యా
మరణకర సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ ఉంటేచాలయ్యా
విడిపించి నడిపించి - రక్షించిన నా యేసయ్యా (2)
నా తోడుగ నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా) (2)

** ENGLISH LYRICS **
Nee Prema Lenidhe Ne Brathukalenayyaa -
Naa Jeevithanthamu Neethodu Chaalayyaa (2)
Dhanaraasulennunna, Medhamiddhelennunna
Lokamantha Naadhaina Anthaa Naavaaraina
1. Kashtakaalamulandhu Ne Krungiyunnapudu - Neethodu Unthe Chaalayyaa
Vyaadhi Baadhalayandhu Nenaligiyunnapudu – Nee Prema Unthe Chaalayyaa
Viduvanani Edabaayanani – Vaagdhaanamu Chesina Devaa (2)
Naa Kaapari Neevaiyuntivaa – Naa Oopiri Neevaiyuntivaa (Yesayyaa) (2)
2. Apavaadhi Shodhanalo Ne Alasi Unnapudu - Neethodu Unthe Chaalayyaa
Maranakara Samayamulo Ne Krungiyunnapudu - Nee Prema Unthe Chaalayyaa
Vidipinchi Nadipinchi - Rakshinchina Naa Yesayyaa (2)
Naa Thoduga Neevaiyuntivaa – Naa Needaga Neevaiyuntivaa (Yesayyaa) (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------