1739) నీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లు

** TELUGU LYRICS **

1.  నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు
    నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక

2.  దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక
    ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై

3.  స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
    స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను

4.  యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు
    ఏలెదవు భూమిమీద - నున్న జనులను

5.  జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక
    జనులు దేవా నిన్ను - స్తుతియించెదదు గాక

6.  భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును
    భూలోకులందరు దైవ - భక్తి కల్గి యుందురు

** ENGLISH LYRICS **

1. Nee Maargamu Devaa Bhoomi - Meedha Kanabadunatlu
Nee Rakshana Anyulalo - Teliyabadu Gaaka

2. Devudu Mammu Karuninchi - Deevinchunu Gaaka
Prakaashimpajeyumu Nee - Mukha Kanthini Maapai

3. Sthuthiyinchedharu Gaaka Maa - Devaa Prajalu Ninnu
Sthuthiyinchedharu Gaaka Maa - Devaa Prajalu Ninnu

4. Yehovaa Neethitho Neevu - Nyaayamu Theercheduvu
Eledhavu Bhoomimeedha - Nunna Janulanu

5. Janulaanandha Yuthsaaha - Dhvani Cheyuduru Gaaka
Janulu Devaa Ninnu - Sthuthiyinchedhadu Gaaka

6. Bhoomi Phaliyinchunu Yeho - vaa Mammu Deevinchunu
Bhoolokulandharu Daiva - Bhakthi Kalgi Yunduru

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post