** TELUGU LYRICS **
నీ మార్గము ఎంతో ప్రియము
నీ వాక్యము ఎంతో మధురం (2)
జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము (2)
లా లల లలాలలల (4)
నీ వాక్యము ఎంతో మధురం (2)
జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము (2)
లా లల లలాలలల (4)
1. ఆశ్చర్యమైనకార్యములుజరిగించేదేవుడవు (2)
||జయిం||
2. యుగయుగములకు రాజునీవే
ఘనతస్తుతికీయోగ్యుడవు (2)
ఘనతస్తుతికీయోగ్యుడవు (2)
||జయిం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------