** TELUGU LYRICS **
- పీటర్ సింగ్
- Scale : C
నీ జీవితంలో - గమ్యంబు యేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు - ప్రభు యేసు కొరకు - నీ హృదయమర్పింపవా
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు (2)
||నీ జీవితంలో||
2. నీలోన తాను నివసింప గోరి - దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు - తెరువంగలేవా యేసు ప్రవేశింపను (2)
||నీ జీవితంలో||
3. తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించె నీ కోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా - ఒకసారి గమనించవా (2)
||నీ జీవితంలో||
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి - సమయంబు ఈనాడెగా (2)
ఈ చోటనుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా! (2)
||నీ జీవితంలో||
** ENGLISH LYRICS **
Nee Jeevithamulo Gamyambu Edo Okasaari Yochinchavaa
Eenaade Neevu Prabhu Yesu Koraku Nee Hrudayamarpinchavaa (2)
||Nee Jeevithamulo||
1. Nee Thalli Garbhaana Neevundinapude
Ninu Chooche Prabhu Kannulu (2)
Yochinchinaavaa Ae Reethi Ninnu
Nirminche Thana Chethulu (2)
||Nee Jeevithamulo||
2. Neelone Thaanu Nivasimpagori
Dinamella Chejaachenu (2)
Hrudayampu Thalupu Theruvanga Levaa
Yesu Praveshimpanu (2)
||Nee Jeevithamulo||
3. Thana Chethulandu Rudhirampu Dhaaral
Sraviyinche Nee Kosame (2)
Bhariyinche Shiksha Nee Kosamegaa
Okasaari Gamaninchavaa (2)
||Nee Jeevithamulo||
4. Prabhu Yesu Ninnu Sandhinchunatti
Samayambu Eenaadegaa (2)
Ee Chota Nundi Prabhu Yesu Leka
Pobokumo Sodaree
Ee Chota Nundi Prabhu Yesu Leka
Pobokumo Sodaraa
||Nee Jeevithamulo||
** CHORDS **
C G C
నీ జీవితంలో - గమ్యంబు యేదో - ఒకసారి యోచించవా
G7 G C
ఈనాడే నీవు - ప్రభు యేసు కొరకు - నీ హృదయమర్పింపవా
Am F G C
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచే ప్రభు కన్నులు (2)
Em Am Dm G7 C
యోచించినావా ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు (2)
||నీ జీవితంలో||
2. నీలోన తాను నివసింప గోరి - దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు - తెరువంగలేవా యేసు ప్రవేశింపను (2)
||నీ జీవితంలో||
3. తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించె నీ కోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా - ఒకసారి గమనించవా (2)
||నీ జీవితంలో||
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి - సమయంబు ఈనాడెగా (2)
ఈ చోటనుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా! (2)
||నీ జీవితంలో||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------