** TELUGU LYRICS **
నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర
వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను
పడఁ ద్రోయఁ దెగించెను

||నా యాత్మ||
1. వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము
కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా
చించి గురు స హాయము బొందుము
||నా యాత్మ||
2. జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే
క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర
యుద్ధము నిలువదు నమ్ముము

3. పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు
రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని
నిను విను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :