** TELUGU LYRICS **
నా తోడుగా ఉన్నవాడవే నాచేయి పట్టి నడుపు వాడవే
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2)
||నాతోడు||
1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ... ఆ... ఆ...(2)
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే... (2)
1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ... ఆ... ఆ...(2)
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే... (2)
||నాతోడు||
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి ఆ... ఆ... ఆ...(2)
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే... (2)
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి ఆ... ఆ... ఆ...(2)
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే... (2)
||నాతోడు||
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో
ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఆ... ఆ... ఆ...(2)
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే... (2)
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో
ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఆ... ఆ... ఆ...(2)
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే... (2)
||నాతోడు||
** ENGLISH LYRICS **
Naa Thodugaa Unnavaadave Naacheyi Patti Nadupu Vaadave
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa
Kruthaagnatha Sthuthulu Neekenayyaa (2)
||Naathodu||
1. Naa Anuvaaru Naaku Dhooramainaa - Naa Thalli Thandrule Naacheyi Vidachinaa
Ekshanamainaa Nannu Maruvakunda Aa... Aa... Aa...(2)
Nee Prematho Nannu Hatthukomtive... (2)
||Naathodu||
2. Naapaadhamulu Jaarina Vela - Neekrupatho Nannu Aadukomtive
Nee Edamacheyi Naathalakrimdha Umchi Aa... Aa... Aa...(2)
Nee Kudi Chethitho Nannuhatthu Komtive... (2)
||Naathodu||
3. Hrudhayamu Pagili Vedhanalona – Kanneeru Thudache Paristhithilo
Odilo Cherchi Odhaarchuvaadaa Aa... Aa... Aa...(2)
Kanneeru Thudache Naakanna Thandrive... (2)
||Naathodu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------