1465) నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా

** TELUGU LYRICS **

    నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా
    నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం

1.  నీ సత్యము సమాజములో 
    నీ నీతిని నా హృదయములో
    దాచియుంచ లేనూ ప్రభు 
    స్ధుతియాగముగ నూతన గీతము నేపాడెద (2)

2.  నా ఎడ నీకున్న తలంపులు 
    బహు విస్తారములై యున్నవి (2)
    వాటిని వివరించి చెప్పాలేని 
    అవి అన్నియును లెక్కకు మించిన వైయున్నవి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------