** TELUGU LYRICS **
నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే
వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు
వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు
||నా||
1. తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను
మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను
||నా||
2. పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి
చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా
2. పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి
చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా
||నా||
3. సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు
సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి
3. సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు
సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి
||నా||
4. సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను
ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి
4. సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను
ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి
||నా||
** ENGLISH LYRICS **
Naa Kaalagathu Levvi Naa Chethulanu Levu Naadhu Dheva Yepudu Neeke
Vaani Meedha Nithyaadhikaarambu Nilchiyundu
||Naa||
1. Thalligarbhambuna Dhasara Srujinchithivi Dharani Nannu Neevu Thallikannanu
Migula Dhayachetha Joochithivi Thandri Nannu
||Naa||
2. Paapa Koopamunandhu Padiyundagaa Nannu Paarajoochi
Cheyi Chaapi Yesunidwaara Chakkagaa Dhechithivi Chaalu Dheva
||Naa||
3. Sukha Dukha Kaalamulu Shodhimpa Pampudhuvu Shobhaayuktha Naaku
Sukhamu Galgajeyu Sompuga Vaaniche Sthoola Shakthi
||Naa||
4. Sakala Kaalamula Chakkaga Lobadi Nannuthinthu Nannu
Aakalankunigaa Jeyu Manuchu Veduchunundhu Nadhikaasakthi
||Naa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------