2495) మేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా

** TELUGU LYRICS **

    మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా
     యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్

1.   యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము నీ విపుడే (2)
     యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు

2.  జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు నీ విపుడే (2) 
    యెరుగు దీనిన్ - జయమును పొందెదవు

3.  సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో నీ విపుడే (2) 
    యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని

4.  ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో నీ విపుడే (2) 
    యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్

5.  తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్నీ విపుడే (2
    యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు

6.  నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి నీ విపుడే (2) 
    యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత

7.  అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత నీ విపుడే (2) 
    పొందెదవు - జీవకిరీటమును

** ENGLISH LYRICS **

Melkonumaa, Melkonumaa Naa Praanamaa
Yochinchumaa, Maatavinumaa Pondhedhavu Sarvamun

1. Yesu Paadhamula Yoddhakuraa Yesu Karpinchu Neejeevithamu Nee Vipude (2)
Yerugu Dheenin - Jnaanamu Pondhedhavu

2. Jeevaahaaramu Bhujinchumipudhe Jeevithamandhu Shakthini Pondu Nee Vipude (2)
Yerugu Dheenin - Jayamunu Pondhedhavu

3. Sarvamun Prabhuvutho Naarambhinchchi - Sarvamun Muginchu Maayanatho Nee Vipude (2)
Yerugu Dheenin - Prabhuve Goppavaadani

4. Evvaru Prabhuseva Chesedharo - Evvaraayanatho Nadichedharo Nee Vipude (2)
Yerugu Dheenin - Pondhedharu Jeethamun

5. Thufaanu Madhya Neevundinanu - Dhairyamuga Neevu Naduvavalenee Vipude (2)
Yerugu Dheenin - Vishraanthi Pondhedhavu

6. Nidhrinchi Pondhakapoyi Remiyun - Kaliginadhaani Pogottukoniri Nee Vipude (2)
Yerugu Dheenin - Lechi Pondu Ghanatha

7. Anthamu Varaku Sthiramuga Nundina - Pondhedhavu Prabhuvichchu Ghanatha Nee Vipude (2)
Pondhedhavu - Jeevakireetamunu
-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------