** TELUGU LYRICS **
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ
రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు
రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు
||మనో||
1. మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా
సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా
||మనో||
2. అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా
వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా
2. అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా
వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా
||మనో||
3. పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు
లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో
3. పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు
లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో
||మనో||
4. రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా
జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా
||మనో||
5. ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు
ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో

6. జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము
6. జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము
||మనో||
** ENGLISH LYRICS **
Manovilasithambau Dinambu Mahimaanvithambu Ananthajagatheemanoha
Rambu Ghanaadhiprabhu Yashah Prakaashambu
||Mano||
1. Mandhamaaruthamulandhamu Nosagaga Dendhamulaku Naanandhamu Nidagaa
Sundhara Pakshula Sumadhuragaanamu Sukhaavahambai Shobhinchenugaa
||Mano||
2. Arunabhaaskaruni Kiranaakaramu Dharadhikthatamula Dharijerenugaa Dharaa
Valayamaakhara Bhaanuniche Dhagadhageeyambai Velgenugaa
||Mano||
3. Pulugila Kilakila Kalaravamulatho Ponduga Galasina Bhoori Ravambu
Lalithamanoharashraavyama Vinumaa Thalapan Dhaaniki Kaaranameamo
||Mano||
4. Rayamuna Noleeva Nagambugunumaa Rabhasayukthamagu Janamunu Ganumaa
Jayamjayambanu Jaya Dhyaanambulu Viyadhanthamu Janamroguta Vinumaa
||Mano||
5. Prasannavadhanudu Bhaanutejudu Asankhyajanagana Parivruthabaludu
Prasitharaasabhaaseenudu Yesudu Asama Shaanthitho Narudhenchenaho
||Mano||
6. Jayamulu Baadedu Baala Chayamutho Saathvikudai Raasabhambu Nekki
Jayothsavamutho Sarveashwarudu Chanihrudhayamu Samarpinche Damu
||Mano||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------