2337) మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి

** TELUGU LYRICS **

    మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి
    కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా 
    ||మన||

1. తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన
    మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా
    ||మన||

2.  పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి
    శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా
    ||మన||

3.  నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర
    ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా
    ||మన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------