2410) మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును

** TELUGU LYRICS ** 

    మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును 
    సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును 
    యేసయ్య నీ రేక్కలే నాకు ఆశ్రయము
    యేసయ్య నీ రేక్కలతో నను కపుము (2)
    నీవే నా శైలము - నా కేడెము 
    నేను నమదగిన దైవం (2)

1.  ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి
    నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు (2) 
    వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే
    నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు నీవే
    నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) 
    ||యేసయ్య||

2.  యేసుని తట్టు నా కన్నులెతుచున్నానూ 
    నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2)
    ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము
    నా ప్రాణము నిరంతరం - కాపాడువాడవు నీవే
    నా రక్షణ సృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2)
    ||యేసయ్య||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------