2425) మాటే చాలయ్యా యేసూ నాకు నీ మాటలోనే జీవం ఉన్నది


** TELUGU LYRICS **

మాటే చాలయ్యా యేసూ నాకు
నీ మాటలోనే జీవం ఉన్నది (2)
నీ మాట వల్లె జరుగును అద్భుతాలు
నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2)
నీ మాటకు సమస్తం సాధ్యమే (2)        
||మాటే||

సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి
సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2)
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా
నీ మాటకు సమస్తం లోబడును (2)        
||నీ మాట వల్లె||

పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు
దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2)
నీ మాటలో స్వస్థత ఉందయ్యా
నీ మాటతోనే విడుదల కలుగును (2) 
||నీ మాట వల్లె||

జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు
నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2)
నీ మాటలో జీవం ఉందయ్యా
నీ మాటలే మాకు జీవాహారాము (2) 
||నీ మాట వల్లె||

** ENGLISH LYRICS **

Maate Chaalayyaa Yesu Naaku
Nee Maatalone Jeevam Unnadi (2)
Nee Maata Valle Jarugunu Adbhuthaalu
Nee Maata Valle Jarugunu Aascharyaalu (2)
Nee Maataku Samastham Saadhyame (2)       
||Maate||

Srushti Karthavu Neeve – Samasthamu Srujiyinchithivi
Srushtanthayu Nee Maataku Lobaduchunnadi (2)
Nee Maataku Shakthi Unnadayyaa
Nee Maataku Samastham Lobadunu (2)        
||Nee Maata Valle||

Parama Vaidyudavu Neeve – Swasthaparachu Devudavu
Dayyamulanni Nee Maataku Lobadi Vonakunu (2)
Nee Maatalo Swasthatha Undayyaa
Nee Maatathone Vidudala Kalugunu (2) 
||Nee Maata Valle||

Jeevaadhipathi Neeve – Jeevinchu Devudavu
Nee Jeevamu Mammulanu Brathikinchuchunnadi (2)
Nee Maatalo Jeevam Undayyaa
Nee Maatale Maaku Jeevaahaaraamu (2)   
||Nee Maata Valle||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------