** TELUGU LYRICS **
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం (2)
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ
ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ
1. సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు (2)
పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు (2)
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం
2. రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు (2)

ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ (2)

** ENGLISH LYRICS **
Maargam Sathyam Jeevam Kreesthesani Chaateddaam
Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam (2)
Ho Ho Ho O O - O Ho Ho Ho O O O
O O Ho Ho Ho Ho O - O Ho Ho Ho Ho Ho Ho
1. Srushtiki Kaarakudu Janulandhari Rakshakudu
Shaanthi Sthaapakudu Maa Devude Yesathadu (2)
Padharaa Ea Vaarthanu Chaatuthu Desha Deshaalaku
Edhure Ledhinka Manaku Aathma Unnandhuku (2)
Maargam Sathyam Jeevam Kreesthesani Chaateddaam
Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam
2. Raajula Raajathadu Prathi Prabhuvuku Prabhuvathadu
Raanai Yunnaadu Kodama Simhamai O Naadu (2)
Padharaa Ea Vaarthanu Chaatuthu Desha Deshaalaku
Edhure Ledhinka Manaku Aathma Unnandhuku (2)
Maargam Sathyam Jeevam Kreesthesani Chaateddaam
Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam (2)
Ho Ho Ho O O - O Ho Ho Ho O O O
O O Ho Ho Ho Ho O - O Ho Ho Ho Ho Ho Ho (2)
-------------------------------------------------------------------
CREDITS :