** TELUGU LYRICS **
మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగ
జయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగ
ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు
నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . .
సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవే
నీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . .

నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :