** TELUGU LYRICS **
బంగారు తండ్రి నా యేసయ్యా
స్తోత్రము చెల్లింతును యేసయ్యా
నేరము చేసితిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా
నేరము చేసితిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా
1. పాపమునుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై
నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి
నా రక్షకుడైనావు యేసయ్యా
నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి
నా రక్షకుడైనావు యేసయ్యా
2. శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో
దాచితివి దుఃఖములన్నియు బాపితివా
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా
దాచితివి దుఃఖములన్నియు బాపితివా
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా
3. అడుగులు జారక నను నడిపితివి నీ ఉన్నత సేవకై
పిలిచితివి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా
పిలిచితివి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా
** ENGLISH LYRICS **
Bangaru Thandri Naa Yesayyaa
Sthothramu Chellinthunu Yesayyaa
Neramu Cheshithini Nenayyaa Naa Bhaaraanni Moshina Yesayyaa
1. Paapamunundi Nannu Vidipinchi Nee Rakthamu Naakai
Neevu Chindhinchi Rakshana Vasthramunu Naakichchi
Naa Rakshakudainaavu Yesayyaa
2. Shathruvu Nundi Nannu Vidipinchi Nee Rekkala Needalo
Daachithivi Duhkhamulanniyu Baapithivaa
Naa Chakkani Thandrivayyaa Yesayyaa
3. Adugulu Jaaraka Nanu Nadipithivi Nee Unnatha Sevakai
Pilichithivi Ennika Leni Nannu Ennukoni
Intha Bhaagyamu Nichchaavu Yesayyaa
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------