** TELUGU LYRICS **
బంగారు నగరిలో నా కొరకు ఇల్లు
కట్టేను నాయేసు రాజు
సుందరమైన నగరం
సుందరమైన నగరం
రత్నరాసుల పరమపురం
1. నీవును యేసుని అంగీకరించిన
కట్టును నీకును ఇల్లు
భాధలు లేని నగరం
భాధలు లేని నగరం
రోధన లెరుగని పరమపురం
2. తానుండె చోటుకు కొనిపోవుటకును
రానుండె నాయేసు రాజు
ఆకలి కాని నగరం
ఆకలి కాని నగరం
చీకటి కానని పరమపురం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------